వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ఇన్‌పేషెంట్ (ఐపీ) విభాగాన్ని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం వైద్య సేవలు, వసతులను పరిశీలించారు.
నూతన విభాగంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, ఛైర్మన్ కుసుమ పాల్గొన్నారు.
Comments
Loading comments...

