Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొంపల్లిలో ఆర్థో, న్యూరో సెంటర్ ప్రారంభం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 02, 2026 6:32 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కొంపల్లిలో ఆర్థో, న్యూరో సెంటర్ ప్రారంభం - Udayam
కొంపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ సైంటిఫిక్ ఆర్థో అండ్ న్యూరో సెంటర్ను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డి. గిరివర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, డివిజన్ అధ్యక్షులు పెద్దబుద్ధుల సతీష్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...