వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా హమార ప్రసాద్ పై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్ చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది.
ఆయన దీక్షకు ఎమ్మార్పీఎస్ అంబేడ్కర్ సంఘం ప్రతినిధులు సంఘీభావం తెలిపి మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకటరాములు మాజీ అధ్యక్షురాలు లక్ష్మీ పాల్గొన్నారు.
Comments
Loading comments...

