వార్తలకు తిరిగి వెళ్లండి

కొందుర్గు మండలంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే కొందుర్గు పీహెచ్సీని 24/7 అత్యవసర మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని జిల్లా సాధన సమితి షాద్ నగర్ అధ్యక్షులు ఎమ్మె సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆయన ఆదేశాల మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి, కొందుర్గు మండల ఇన్చార్జి దర్గా వెంకటయ్య ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు.
Comments
Loading comments...

