Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొందుర్గు చౌదరిగూడ పీఏసీఎస్ చైర్మన్‌గా అనిత

Follow Udayam on Google
Uday Bhaskar Sep 28, 2026 6:16 PM రంగారెడ్డిGeneral
కొందుర్గు చౌదరిగూడ పీఏసీఎస్ చైర్మన్‌గా అనిత - Udayam
డైరెక్టర్లుగా భీమారం మానయ్య, నందకుమారి, కూర వీరన్న, గొల్ల మల్లేష్, మాదారి నరసింహులు, వడ్ల నారాయణచారి, తీగలపల్లి రాములు, ఎండీ ఎజాజ్ అలీ, కావలి వెంకటేష్, పట్లోళ్ల జగన్మోహన్ రెడ్డి, కాశ రత్నమ్మ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు, రైతాంగానికి నూతన పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది.

Comments

G
Loading comments...