వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో అమరావతి మండలం నరుకులపాడు, పరిసర ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరద ఉద్ధృతికి పంటలు కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేతికొచ్చిన పంట నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

