Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండవెలగాడ సచివాలయంలో జేసీ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 19, 2026 7:29 PM విజయనగరంGeneral
కొండవెలగాడ సచివాలయంలో జేసీ ఆకస్మిక తనిఖీలు - Udayam
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాదవన్ బుధవారం నెల్లిమర్ల మండలం కోండవెలగా సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. IVRS‌ ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ మేరకు సచివాలయ సేవలపై పలువురు రైతులకు ఫోన్‌ చేసి నేరుగా అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో, పారదర్శకంగా అందించాలని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...