వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం కొండూరు ప్రాథమిక పాఠశాలలో బోనాలపండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా కొండూరు విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి సర్పంచ్ నర్మల లత భాస్కర్ బోనం ఎత్తి వేడుకల్లో పాల్గొన్నారు.
విద్యార్థులు పోతరాజు వేషధారణలో చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంప్రదాయాలను విద్యార్థులకు ఉట్టిపట్టేలా వేడుకలను నిర్వహించారు.
Comments
Loading comments...

