Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండూర్'హై లెవెల్ బ్రిడ్జి వద్ద చినుకు పడితే చిత్తడే

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 10:56 AM నిజామాబాద్General
కొండూర్'హై లెవెల్ బ్రిడ్జి వద్ద చినుకు పడితే చిత్తడే - Udayam
సిరికొండ మండలంలోని కోడూరు హై లెవెల్ బ్రిడ్జి వద్ద వర్షం పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...