వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపాక మండలం దుద్దెడలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర ఆలయం వద్ద కోనేరు ఉత్తర గోడ కూలిపోయి ప్రమాదకరంగా మారింది. భక్తులు అటువైపు వెళ్లవద్దని ఆలయ నిర్వాహకులు హెచ్చరించారు.
అక్టోబర్ 11న శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు ఆలయం, కోనేరు పరిశీలించి ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పునర్నిర్మాణ పనులకు సమయం కేటాయించినట్లు ట్రస్ట్ చైర్మన్ మంచాల శ్రీనివాస్ తెలిపారు.
Comments
Loading comments...

