వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెం మండలం కొండమోడు డిగ్రీ కళాశాలలో బుధవారం భారతరత్న మదర్ థెరిస్సా జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కోనేటి నరసింహారావు, మస్తాన్‌రావులు మాట్లాడుతూ.. విద్యార్థులు థెరిస్సా జీవితాన్ని ప్రేరణగా తీసుకుని ప్రేమ, దయ, సేవాభావం వంటి మానవీయ విలువలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

