Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండలావేరులో టీడీపీలోకి 30 వైసీపీ కుటుంబాలు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:58 AM విజయనగరంGeneral
కొండలావేరులో టీడీపీలోకి 30 వైసీపీ కుటుంబాలు   - Udayam
మెరకముడిదాం మండలం కొండలావేరు గ్రామంలో మాజీ సర్పంచ్ కొమరాపు సత్తిబాబు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు శుక్రవారం టీడీపీలో చేరాయి. మాజీ సర్పంచులు బూర్లె నరేశ్ కుమార్, చోడవరపు బంగారు నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. గ్రామంలో టీడీపీ బలోపేతానికి, ఎన్నికల్లో కూటమి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...