వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రంలో నీటి కొరతతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే గ్లోబల్ సమ్మిట్ ఎందుకని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
పరిశ్రమలకే విద్యుత్ ఇవ్వలేని ప్రభుత్వం, కొత్త పరిశ్రమలకు ఏం హామీలు ఇస్తుందని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‘ఒక తుగ్లక్, ఒక జోకర్’లా ఉందంటూ అన్నారూ.
Comments
Loading comments...

