Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలుడిని చూసి ప్రసంగం ఆపిన మోదీ

Follow Udayam on Google
Harika Oct 30, 2026 12:46 PM జాతీయంGeneral
బాలుడిని చూసి ప్రసంగం ఆపిన మోదీ - Udayam
గుజరాత్‌లోని బనస్కాంతలో జరిగిన కార్యక్రమంలో తన చిత్రపటాన్ని పట్టుకున్న బాలుడిని గమనించిన ప్రధాని మోదీ ప్రసంగాన్ని మధ్యలో ఆపారు. ఆ చిత్రపటాన్ని తన వద్దకు తీసుకురావాలని భద్రతా సిబ్బందిని కోరారు. 2013తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లకు పైగా పెంచినట్లు ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...