వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సోనియా విహార్ ఘాట్ వద్ద యమునా నదిలో ఈత కొట్టి, స్నానం చేశారు. నది నీటిని కూడా తాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
రేఖా గుప్తా ప్రభుత్వం రెండున్నరేళ్లలో యమునాను శుభ్రం చేసిందని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్, రాహుల్ గాంధీ కూడా నదిలో మునక వేయాలని ఎక్స్‌లో సవాల్ చేశారు.
Comments
Loading comments...

