Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో పేరుతో బియ్యం ధరల పెంపు

Follow Udayam on Google
Harika Oct 30, 2026 1:06 PM హైదరాబాద్General
ఎల్‌నినో పేరుతో బియ్యం ధరల పెంపు - Udayam
తెలంగాణలో ఎల్‌నినో పేరుతో కొందరు వ్యాపారులు బియ్యం ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. కిలో రూ.75-95, 25 కిలోల బ్యాగు రూ.2,400-2,700కు విక్రయిస్తున్నారు. నిల్వలు దాచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు సమాచారం. అధికారుల తనిఖీల్లో 25 కిలోల బ్యాగుల్లో 22-23 కిలోల బియ్యమే ఉన్నట్లు గుర్తించారు. దొడ్డు, రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి సన్నబియ్యం పేరుతో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

Comments

G
Loading comments...