Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్‌లో అభ్యర్ధుల వివారలు ఉంచాలని నిర్ణయం

Follow Udayam on Google
Harika Oct 30, 2026 12:56 PM అమరావతిGeneral
ఆన్‌లైన్‌లో అభ్యర్ధుల వివారలు ఉంచాలని నిర్ణయం - Udayam
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు, అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టుకు అఫిడవిట్‌ ద్వారా వివరాలు వెల్లడించింది. ఎస్ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేయాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

Comments

G
Loading comments...