Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమాధుల ఏర్పాటుపై అమెరికా సైనికులకు శిక్షణ

Follow Udayam on Google
Harika Oct 30, 2026 1:10 PM అంతర్జాతీయంGeneral
సమాధుల ఏర్పాటుపై అమెరికా సైనికులకు శిక్షణ - Udayam
యుద్ధంలో భారీగా సైనికులు మరణిస్తే మృతదేహాల గుర్తింపు, ఖననం, స్వదేశానికి తరలింపుపై అమెరికా సైన్యం శిక్షణ ఇస్తున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. 2 వేలకు పైగా మృతదేహాల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి. కొరియా యుద్ధం తర్వాత ఇలాంటి డ్రిల్స్‌ తొలిసారని పేర్కొన్నాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై అమెరికా అధికారిక ప్రకటన చేయలేదు.

Comments

G
Loading comments...