Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోన్‌ రికవరీ వేధింపులు.. భార్యకు మార్ఫింగ్‌ ఫొటోలు

Follow Udayam on Google
Harika Oct 30, 2026 1:04 PM జాతీయంGeneral
లోన్‌ రికవరీ వేధింపులు.. భార్యకు మార్ఫింగ్‌ ఫొటోలు - Udayam
ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్న లోన్‌ ఈఎంఐ చెల్లింపులో ఆలస్యం కావడంతో రికవరీ ఏజెంట్‌ వేధిస్తున్నాడని ఓ వ్యక్తి ఆరోపించారు. తన భార్యకు మార్ఫింగ్‌ చేసిన అభ్యంతరకర ఫొటోలు పంపుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య గర్భవతి కావడంతో ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందని తెలిపారు. ఈ నెల 24న చేసిన పోస్టు వైరల్‌ కావడంతో ఫ్లిప్‌కార్ట్‌ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

Comments

G
Loading comments...