వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్యుతాపురం మండలం కొండకర్లలో నిరుపేదలకు మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించేందుకు మంగళవారం స్థల పరిశీలన చేపట్టారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ఈ ప్రక్రియ చేపట్టారు.
వీఆర్వో రాంబాబు, సర్వేయర్ మహేశ్, జనసేన మండల అధ్యక్షుడు రమణ స్థలాన్ని పరిశీలించారు. నిరుపేద కుటుంబాలకు సొంత గూడు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...

