వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ సప్తాహ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో
భాగంగా స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు.
సహస్రదీపాలంకరణ, గరుడ వాహన సేవను కనులపండువగా చేపట్టారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

