వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రमुख పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో గర్భాలయ మరమ్మతు పనులు చేపడుతున్నందున 2 రోజుల పాటు అంతరాలయ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో అంజనారెడ్డి తెలిపారు.
ఆగస్టు 20, 21 తేదీల్లో అంతరాలయ దర్శనాలు నిలిపివేస్తున్నామని, తిరిగి ఆగస్టు 22వ తేదీ నుంచి యథావిధిగా దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

