వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపులో నకిలీ నోట్లు బయటపడటం కలకలం రేపింది. బుధవారం అధికారులు హుండీ లెక్కింపు చేపట్టగా రూ.500 నోట్లతో ఉన్న ఐదు కట్టలు నకిలీవిగా గుర్తించినట్లు సూపరింటెండెంట్ సునీల్ తెలిపారు.
ఆ కట్టల్లోని నోట్లన్నీ నకిలీవేనని పేర్కొన్నారు. విషయాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, నకిలీ నోట్లను తిరిగి హుండీలోనే భద్రపరిచినట్లు తెలిపారు.
Comments
Loading comments...

