వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు కురవక రైతులు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేపట్టిన కొండగట్టు గిరిప్రదక్షిణతో వరుణుడు కరుణించాడని కాంగ్రెస్ మండల అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
అంజన్న దయను బీఆర్ఎస్ నేతలు విమర్శించడం తగదని, తప్పుడు ప్రచారాలు చేస్తే స్వామి ఆగ్రహం తప్పదని హెచ్చరించారు.
Comments
Loading comments...

