వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్లాక్ లోని వివిధ విభాగాలను సీఎం పరిశీలించి, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో కొడంగల్ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా క్రిటికల్ కేర్ బ్లాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు
Comments
Loading comments...

