వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ: కొండాపూర్ గ్రామంలో ఆరు ఇళ్లకు గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్ ఆధ్వర్యంలో ముగ్గు పోశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అర్హులైన లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

