వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.5 లక్షలతో పనులు చేపట్టాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్ భూపతిరెడ్డి ఆదేశించినట్లు భూక్య సంతోష్, మాలావత్ జీవన్ నాయక్ తెలిపారు.
అలాగే చెరువు అలుగు మెయింటెనెన్స్ కోసం రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి చెరువు కట్ట తెగిపోయిన సమస్యపై చర్చించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

