వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం తనను తీవ్రంగా బాధించిందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. జడ్చర్ల, బాలానగర్ మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయ విభేదాలే బర్తరఫ్‌కు కారణమని ఆరోపించారు. పార్టీలో గ్రూపులు, విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు నిత్యం కనిపిస్తున్నాయని విమర్శించారు.
Comments
Loading comments...

