వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యసాయి జిల్లా అడవి బ్రాహ్మణపల్లి తండాలో శనివారం కొండ చిలువ సంచారం కలకలం రేపింది.
గ్రామ శివారు ప్రాంతంలో ఓ జింకను చుట్టుకుని కబళిస్తున్న చిలువ దృశ్యం స్థానికుల దృష్టికి పడింది.ప్రజలు ముదిగుబ్బ అర్బన్ సీఐ కె.రామసుబ్బయ్య, స్పందించిన పోలీసులు ఈ విషయాన్ని కదిరి ఎఫ్‌ఆర్‌ఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటామని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

