Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు–లారీ ఢీ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 18, 2026 4:11 AM జగిత్యాలతెలంగాణ
కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు–లారీ ఢీ  - Udayam
జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...