Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖపై వేటు?

Follow Udayam on Google
vihar Sep 01, 2026 9:58 AM హైదరాబాద్General
కొండా సురేఖపై వేటు?  - Udayam
మంత్రి కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో క్రమశిక్షణ కమిటీ నివేదికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సురేఖ, చిన్నారెడ్డిని తప్పించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రులు సురేఖను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...