వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపుతో తెలంగాణ మంత్రి కొండా సురేఖ దిల్లీకి వెళ్లారు. ఆమె ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్‌ను కూడా కోరారు.
కుమార్తె సుస్మిత ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ పరిణామాలు ఆమె వివరణ ఇచ్చిన అనంతరం చోటుచేసుకున్నాయి.
Comments
Loading comments...

