Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 6:58 AM ఆదిలాబాద్General
కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ - Udayam
మంత్రి కొండా సురేఖ బేషరతుగా తన పదవికి రాజీనామా చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తల్లిగా ఆమె బాధ్యత వహించాలన్నారు. సురేఖపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌లు విజయరమణారావు, ఆది శ్రీనివాస్‌, రాంచంద్రునాయక్‌ డిమాండ్‌ చేశారు. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలను సహించరాదన్నారు.

Comments

G
Loading comments...