వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలతోనే 2047 నాటికి వికసిత భారత్ సాకారమవుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని, భారతీయుల ఆకాంక్షని ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.
వికసిత భారత్ లక్ష్య సాధనలో ఏపీ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి యువత రాజకీయాల్లోకి వచ్చి దేశాభివృద్ధికి చోదకశక్తిగా మారాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

