Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి గుహలకు మైనింగ్‌ ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 7:01 AM విశాఖపట్నంGeneral
అల్లూరి గుహలకు మైనింగ్‌ ముప్పు - Udayam
అనకాపల్లి జిల్లా సరుగుడు పంచాయతీలో మరో 36 హెక్టార్లలో మైనింగ్‌కు అనుమతిస్తే చారిత్రక అల్లూరి గుహలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన గిరిజనుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే 130.5 హెక్టార్లలో మైనింగ్‌ జరుగుతోంది. కొత్త లీజుతో అల్లూరి సీతారామరాజు మన్యం పోరాట ప్రణాళికలు రచించిన ఏడు గుహలు కనుమరుగయ్యే ప్రమాదమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...