Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగి సెలవుతో ఆగిన ఫాగింగ్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 6:56 AM వరంగల్General
ఉద్యోగి సెలవుతో ఆగిన ఫాగింగ్‌ - Udayam
గ్రేటర్‌ వరంగల్‌ అర్బన్‌ మలేరియా విభాగంలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ సెలవుపై వెళ్లడంతో మూడు రోజులుగా సాయంత్రం ఫాగింగ్‌ నిలిచిపోయింది. దీంతో దోమల నివారణ చర్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫాగింగ్‌కు కేటాయించిన ఇంధనం దారి మళ్లుతోందనే ఫిర్యాదులూ ఉన్నాయి. ఫాగింగ్‌ నిలిపివేయడంపై విచారణ చేపట్టి, దోమల నివారణ చర్యలను వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...