Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురవెల్లికి రైల్వే స్టేషన్

వైష్ణవి శర్మ Jul 26, 2026 7:14 PM సిద్దిపేటabout 2 hours ago
కొమురవెల్లికి రైల్వే స్టేషన్ - Udayam Digital
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో నూతన రైల్వే స్టేషన్‌ను కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఈ స్టేషన్‌ ఎంతో ఉపయోగపడుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...