వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరోలులోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు బుధవారం వాసవీమాత శ్రీ గజలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
నిర్వాహకులు రూ.10 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. రూ.500, రూ.200, రూ.100 నోట్లతో చేసిన అలంకరణను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Comments
Loading comments...

