వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎంపీపీ స్థానం ఎస్టీ జనరల్కు, జడ్పీటీసీ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ఆశావహులు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
కూటమి పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. వైసీపీ కూడా అనుభవజ్ఞులైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

