Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోమటిరెడ్డి సోదరులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరిక

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 24, 2026 8:28 PM యాదాద్రి భువనగిరిGeneral
కోమటిరెడ్డి సోదరులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్చరిక - Udayam
కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రొటోకాల్ పాటించకుండా తన నియోజకవర్గంలో అడుగుపెడితే మర్యాద దక్కదని హెచ్చరించారు. రోడ్డు పనుల కోసం మంత్రి చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదన్నారు. తన నియోజకవర్గ జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని, సొంత నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

Comments

G
Loading comments...