Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరులో వైద్య శిబిరం

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 12:15 PM కామరెడ్డిGeneral
కొల్లూరులో వైద్య శిబిరం - Udayam
బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు చెప్పినట్లు పేర్కొన్నారు. బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించి మలేరియా, డెంగ్యూ, చికూన్ గున్యా వ్యాధులపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు రాపిడ్ టెస్టులు నిర్వహించి, మందులు పంపిణీ చేశామన్నారు.

Comments

G
Loading comments...