Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరులో డ్రగ్స్‌పై పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 3:35 PM మహబూబ్‌నగర్General
కొల్లూరులో డ్రగ్స్‌పై పోలీసుల తనిఖీలు - Udayam
నవాబుపేట మండలం కొల్లూరులో శుక్రవారం ఎస్సై నరేందర్ ఆధ్వర్యంలో పోలీసులు కిరాణా, పాన్ షాపుల్లో డాగ్ స్క్వాడ్ జాగిలం ‘రుద్ర’తో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్, గంజాయి విక్రయాలపై సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టామని ఎస్సై తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...