వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కొల్లిపరలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్ వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం దావులూరు అడ్డరోడ్డు నుంచి హనుమాన్ పాలెం, కొల్లిపర మీదుగా వల్లభాపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించినట్లు మండల అధ్యక్షుడు వెంకటప్ప రెడ్డి తెలిపారు. ఈ వేడుకల్లో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

