Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపరలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 6:53 PM గుంటూరుGeneral
కొల్లిపరలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ - Udayam
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం కొల్లిపరలో ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీవో వి.విజయలక్ష్మి తెలిపారు. ప్రజల్లో దేశభక్తి, ఐక్యతను పెంపొందించేందుకు మండల కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టినట్లు చెప్పారు. ఈ ర్యాలీలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...