Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపరలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 1:57 PM గుంటూరుGeneral
కొల్లిపరలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు - Udayam
కొల్లిపర మండలంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. జెడ్పీ పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం విద్యార్థులు కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. మండల కార్యాలయంలో ఎంపీడీవో విజయలక్ష్మి, తహశీల్దార్ సిద్ధార్థ, ఎంపీపీ పద్మావతి పాల్గొని జెండా వందనం చేశారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...