Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపరలో అరకొరగా ఎరువుల పంపిణీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 3:57 PM గుంటూరుGeneral
కొల్లిపరలో అరకొరగా ఎరువుల పంపిణీ - Udayam
కొల్లిపర సొసైటీలో ఎరువులు సరిపడా ఇవ్వడం లేదని రైతులు తెలిపారు. దీనిపై సీఈవో నాగిరెడ్డి స్పందిస్తూ... వ్యవసాయ శాఖ యాప్ సిఫార్సుల మేరకు ఎకరాకు ఒక్కో మూట చొప్పున డీఏపీ, యూరియా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే పంటల కోసం ఎకరాకు కనీసం రెండు కట్టల యూరియా అయినా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...