వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర పోస్ట్ ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న ఆధార్ సేవల తీరును తెనాలి డివిజనల్ సూపరింటెండెంట్ కె.కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొల్లిపరతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆధార్ సేవలకు దూరప్రాంతాలకు వెళ్లకుండా, స్థానిక పోస్ట్ ఆఫీస్‌లోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆధార్ మార్పులు, చేర్పుల వంటి సేవలను ఇక్కడే పొందవచ్చని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

