Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలంలో కూరగాయల ధరల వివరాలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 24, 2026 11:38 AM గుంటూరుGeneral
కొల్లిపర మండలంలో కూరగాయల ధరల వివరాలు - Udayam
కొల్లిపర మండలంలో సోమవారం టమాటా కిలో రూ.25, బెండకాయ రూ.15, దోసకాయ రూ.20కు అమ్ముడయ్యాయి. వంకాయ, బంగాళదుంప, దొండకాయ, క్యాబేజీ రూ.30 కాగా.. మిర్చి, క్యాలీఫ్లవర్, కాకరకాయ, బీరకాయ రూ.40గా ఉన్నాయి. ఉల్లి, బీట్రూట్ రూ.50, క్యారెట్ రూ.55, కీరదోస రూ.60, క్యాప్సికం రూ.65కు విక్రయించగా, బీన్స్ గరిష్టంగా కిలో రూ.110 పలుకుతున్నట్లు వ్యాపారులు చెప్పారు.

Comments

G
Loading comments...