వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలంలో 122 కిలోమీటర్ల మేర 112 డొంక రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుండటంతో, రైతులు పంట దిగుబడులను సురక్షితంగా తరలించడమే కాకుండా వర్షాకాలంలో ఎదుర్కొనే బురద కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
Comments
Loading comments...

