Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండల పాఠశాలల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 7:38 PM గుంటూరుGeneral
కొల్లిపర మండల పాఠశాలల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం - Udayam
కొల్లిపర మండలంలోని జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం హెచ్‌ఎం సౌజన్య, సీఆర్‌పీ రమేష్ బాబు పాల్గొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.

Comments

G
Loading comments...